డిల్లీ సిఎం కు కరోనా
న్యూడిల్లీ: డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.దీంతో కేజ్రీవాల్ హాం ఐసోలేషన్‌కు ఉన్నానని,తనకు స్వల్ప లక్షణాలు వున్నాయని ట్విట్టర్‌లో తెలిపారు.ఇటీవల తనను కలిసిన వ్యక్తులును టెస్టులు చేయించుకోవాలని సూచించారు.వారందరూ కూడా ముందు జాగ్రత్తకోసం ఐసోలేషన్ లో వుండాలని తెలిపారు.