డిసెంబరు 21నాటికి పట్టాలు సిద్దం కావాలి `కలెక్టరు శ్రీకేశ్‌లాఠకర్
శ్రీకాకుళం: జగనన్న సంపూర్ణ గృహహక్కు పధకంలో భాగంగా చెల్లింపులు చేసిన లబ్దిదారులందిరికీ ఈనెల 21నాటికి హక్కుపట్టాలు సిద్దంచేయాలని జల్లా కలెక్టరు శ్రీకేశ్‌లాఠకర్ మండల తహశీల్దారులకు ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వన్‌టైం సెటెల్మ్‌ంట్ విదానంపై సంయుక్త కలెక్టరు శ్రీనువాసులుతో కలిసి వీడియోకాన్ఫురెన్సులో పాల్గోన్నారు.జగనన్న గృహహక్కు పధకంలో తహశీల్దారులే కీలక పాత్రని జిల్లాలో సుమారు 15లక్షలు మంది ఎటువంటి రుణాలను చెల్లించవలసిన అవసరం లేదని ,మిగిలిన వారిలో 15వేల మంది లబ్దిదారులు వన్‌టైం సెటెల్మ్‌ంటుచేశారని సుమారు 60వేల మంది అయినా అవ్వాలని దీనిపై తహశీల్దార్లు చర్యలుతీసుకోవాలని అన్నారు.