డ్రగ్సు బదులుగా మత్తు టాబ్లెట్సు
హైదరాబాద్: డ్రుగ్సు కు బదులుగా మత్తు టాబ్లెట్లు సరఫరా చేస్తున్న 15మందిని స్పెషల్ పోలీసులు అరెస్టుచేశారు.ఈ మత్తు ట్యాబెలెటులను హెచ్‌న్యూ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.ఈ మత్తు ట్యాబెలెట్‌లు వ్యవహారం భారీ ఎత్తున హైదరాబాద్ లో జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడిరచారు,ఈ టాబ్లెట్లు ఎక్కువగా మోడికల్ షాపులలో డాక్టర్లు సలహా మేరకు అమ్మవలసివుంటుంది కాని పక్కదారి పట్టడం జరుగుతుందని తెలిపారు.