తగ్గుముఖం పడుతున్నకోవిడ్ కేసులు
దిల్లీ:దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పట్టడంతో కాస్తా ఊరట నిచ్చింది.రోజువారీ కేసులలో 50వేలు కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.క్రియోశీలక కేసులు సంఖ్య 6,10,443కు చేరింది.రోజువారీ పాజిటివ్ కేసులు రేటు 3.48శాతం తగ్గింది.గత 24గంటలలో కొత్తగా 50,407కేసులు నమోదయ్యాయి.దీంతో రోజువారికేసులు లక్షదాటే పరిస్దితి వుండేది.ఇపుడు రోజుకి 50వేలుకే పరిమితమవ్వడం కాసింత ఊరటనిచ్చింది.