తమిళనాడులో లాక్‌డౌన్
తమిళనాడు: తమిళనాడు ప్రభుత్వం పరిదిలోని మధురై,అరుణాచలం,మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మధురై ,అరుణాచలం ప్రాంతాలలో దేవస్దానాలకు మూడురోజలు పాటు లాక్‌డౌన్ విధించడంతో అయ్యప్ప భక్తులు నేరుగా శబరి మలై వెల్లి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవ్వాలని కోరింది.సోమవారం వరకూ ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది.