తిమింగలం కడుపులో వున్నది అంతరేటా…?

0
229
telugu news

తిమింగలం కడుపులో వున్నది అంతరేటా…?
తమిళనాడు: తిమింగలం కడుపులో వున్న ఈ పదార్దం వాటి వాంతులు రూపంలో సముద్రంలో వదులుతుంది దీన్ని ప్లోటింగ్‌ గోల్డు గా పిలుస్తారు.ఇది తాజాగా తమిళనాడు ప్రాంతంలో వేటకు వెల్లిన జాలర్లుకు ఈ పదార్దం వలలో పడడంతో దీన్ని అదికార్లుకు సమాచారం ఇచ్చారు .అదికార్లు పరిశీలించి దీన్ని విలువ సుమారు 50కోట్లువుంటుందని అంచనావేశారు.38.6కిలోలు వున్న ఈ పదార్దం విలు వ అంతవుందంటే అందరూ నివ్వెరపోయారు.దీన్ని అటవీశాకాదికార్లు స్వాదీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here