తిరుగులేని అఖండ
నందమూరి నటసంహాం,బోయపాటి దీటైన మూవీ అఖండ తెలుగు సినిమారంగానికి మళ్లీ ఊపుఇచ్చిన సంగతి అందరికీ తెలుసు .కరోనా అనంతరం తెలుగు సినిమారంగానికి కొంత ఆదరణ తగ్గి సినిమా ధియేటర్లుకు వెల్లే పరిస్దితిలేకుండా వుండేది.అయితే అఖండ సినిమా ప్రజలుకు సినిమా ధియేటర్లుకు పరుగులు తీయించింది.ఈ సినిమా గత యేడాది ధియేటర్లు లో విడుదలైన బాక్సాఫీసు రికార్లు బద్దలు కొట్టి ఇపుడు ఓటీటీలో కూడా విడుదలై అక్కడకూడా అందుకులేనంత వ్యూస్ రావడం ఇపుడు కోలీవుడ్ లో ఈ తిరుగులేని అఖండ ,ముందుకు సాగుతుంది.