తిరుమలలో డ్రోన్‌కెమోరా కలకలం
ప్రసిద్ద దేవాలయం తిరుమల తిరుపతి దేవాలయం తాలూకా డ్రోన్ కెమోరా కలకలం రేపింది.ఆలయం డ్రోన్ షాట్సులు ఇన్‌స్టాల్ లో వైరల్ అవడంతో ఆదికార్లు అప్రమత్తమయ్యారు .ఐకాన్ అనే అకౌంటునుండి అప్‌లోడ్ అయినట్లుగా గుర్తించారు.త్రీడీ ఇమేజ్ లేదా గూగుల్ నుండి కావోచ్చునని టిటిడి చైర్మన్ ధర్మారెడ్డి అంటున్నారు.ఈ సంఘటనపై పూర్తిస్దాయి విచారనకు ఆదేశించామన్నారు.