తిరుమల రెండువ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత
తిరుమల: భారీ వర్షాలు కారణంగా తిరుమల రెండువ ఘూట్‌రోడ్డు లింకుఘూట్ రోడ్డులో కొండచెరియులు విరిగిపడడంతో రోడ్డు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తితిదే అదికార్లు ప్రకటించారు.కొండచెరియులు తొలిగించే పనిలో తితిదే అదికార్లు ముమ్మరచర్యలు చేపడుతున్నారు.భారీగా ట్రిఫిక్ జామ్ కావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రత్యమ్నాయ ఏర్పాట్లు తితిదే అదికార్లు చేపడుతున్నారు.యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.భక్తులుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అదికార్లు తెలిపారు.