తిరుమల శ్రీనువాసుని దర్శించుకున్న శ్రీలంక ప్రధాన మంత్రి
తిరుపతి: శ్రీలంక ప్రధాన మంత్రి మహేంద్ర రాజపక్సే దంపతులు శుక్రువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనార్ధం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానిమంత్రి దంపతులుకు ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి,టిటిడి జెఇఓ వి.వీరబ్రహ్మం,ఆలయ అదికార్లు స్వాగతం పలికారు.శ్రీవారి దర్శనానంతరం రంగనాయుకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదంతో తీర్ధప్రసాదాలు స్వీకరించారు.