తుఫాను పై అప్రమత్తంగా ఉండాలి `సిఎం

0
253
telugu website

తుఫాను పై అప్రమత్తంగా ఉండాలి `సిఎం
అమరావతి: బంగాళాఖాతంలో తుఫాను దృఫ్ట్యా అప్రమత్తంగా వుండాలని కలెక్టర్లుకు సిఎం ఆదేశించారు.తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎప్పటికపుడు సమిక్షా సమావేశాలు నిర్వహించాలని అన్నారు.తుపానుప్రభావిత జిల్లాలు నెల్లూరు,తిరుపతి,చిత్తూరు తదితర జిల్లాలో వర్షసూచన వుందని ఆ జిల్లాలు అప్రమత్తంగావుండాలని అన్నారు.రైతులకు అవగాహన కల్పించాలని,వారికి సహాయకారిగావుండాలని మత్స్యకారులకు సముద్రంలోకి వెల్లకుండా తగు సూచనలు ఇవ్వాలని అదికార్లు కు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here