తుఫాను హెచ్చరిక `వాతావరణ కేంద్రం
ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ ఆగ్నేయంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగామారింది.తమిళనాడు పుదుచ్చేరకి ఆనుకుని దక్షిణ కోస్తా వెంబడి పయనిస్తున్నదని వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో రాగల మూడురోజులలో దక్షిన వెంబడి వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు వేటకు వెల్లవద్దుని వాతావరణ శాఖ హెచ్చరించింది.ప్రజలు అప్రమత్తంగా వుండాలని రైతులు వ్యవసాయ పనులులో తగు జాగ్రత్త లు పాటించాలని తెలిపారు.