తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్‌రావు
తెలంగాణ బడ్జెట్ నాలుగోసారి ప్రవేశపెట్టారు హరీష్‌రావు.తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,90,396 కోట్లుగా తెలిపారు.రెవెన్యూ వ్యయం 2,11,685కోట్లు,నీటి పారుదల రంగానకి 26,885కోట్లు,విద్యుత్ రంగానికి 12,727కోట్లు,ప్రజాపంపిణీ వ్యవస్దకు 3,111కోట్లు,ఆయిల్ ఫామ్‌కు 1000కోట్లు,దళిత బందు పధకానికి 17,700కోట్లు,ఆసరా పెన్షన్లకు 12,000కోట్లు,కేటాయించినట్లు తెలిపారు.వైద్యఆరోగ్యశాఖు 12,161కోట్లు,విద్యారంగానికి 19,093కోట్లు,రుణమాఫీ పధకానికి 6,385కోట్లు,హరిత హారం పధకానికి 1,471కోట్లు,పురపాలక శాఖకు 11,372కోట్లు ,రోడ్లు భవనాలు శాఖకు 2,500కోట్లు,పరిశ్రమల శాఖకు 4,037కోట్లు,హాంశాఖకు 9,599కోట్లుకేటాయించారు.మహిళా శిశుసంక్షేమశాఖకు 2,131కోట్లు,మైనారిటీకి 2,200కోట్లు,రైత బందు పధకానికి1,575కోట్లు,రైతు భీమాపధకానికి 1,589కోట్లు కేటాయించారు.