తెలుగుదేశం జనసేన పొత్తులు ఫిక్స్
తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీలు కలిసి రాబోయే ఎన్నికలలో పోటీచేస్తామని జనసేనపార్టీ అద్యుక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబునాయుడును కలిసిన తరువాత మీడియాతో మట్లాడుతూ గతనాలుగేళ్లగా అరాచక పాలన చూస్తూవున్నాము.చంద్రబాబునాయడు పైఅక్రమకేసులు పెట్టి అలా నిర్బందించడం చాలా బాదాకరం అన్నారు.పాలటిక్స్‌లో తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలని కోరుకున్నవాడిని అన్నారు.అదికారంలోకి వచ్చిన తరువాత ఎవరినీ వదిలిపెట్టే పరిస్దితి లేదనితెలిపారు.ఇప్పటికే కార్యాచరణరూపొందించామని రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అందరిసహకారంతో ముందుకు వెలతామని అన్నారు.