తెలుగుదేశం పార్టీ అద్యుక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుజన్మదిన వేడుకులు
శ్రీకాకుళం: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అద్యుక్షులు మాజీమంత్రి సీనియర్‌నాయుకులు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకులు ఘనంగా నిర్వహించారు.శ్రీకాకుళం నియెజక వర్గ తెలుగుదేశం పార్టీ యువనాయుకులు గొండు శంకరరావు ఆద్వర్యంలో ఈ వేడుకులు నిర్వహించారు.అచ్చెన్నాయుడు కు జన్మదిన వేడుకలు లో పాల్గోనేందుకు అదిక సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గోన్నారు.అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి వేడుకులు నిర్వహించారు.ఈ సందర్బంగా శంకరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ లో కీలక పాత్ర పోసిస్తున్న అచ్చెన్నాయుడు రాబోయే రోజులలో మరింత ఉన్నత స్దాయిలో చూడాలని కార్యకర్తలు ప్రజలు కోరుకుంటున్నారని,రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాదించితీరుతుందని మన అచ్చెన్నాయుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి అటు ప్రజలు అభ్యున్నతకి ఇటు పార్టీకి మరిన్ని సేవలు అందిస్తారని అందరం ఎదురు చూస్తున్నామని భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు ,ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు.
ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.