తెలుగుదేశం పార్టీ భైక్ ర్యాలీ
శ్రీకాకుళం: రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిరంకుశ పరిపాలన వల్ల నేడు మూడు రాజధానిలు తెరపైకి వచ్చాయని ,మూడు రాజదానిలు వద్దు అమరావతి రాజధాని ముద్దు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భైక్ ర్యాలీ గారనుండి శ్రీకూర్మాం వరకూ నిర్వహించారుఈ ర్యాలీలో వందలాదిమంది కార్యకర్తలుపాల్గోన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,మహిళలలు రైతులు ఈ ర్యాలీ లో పాల్గోన్నారు.అనంతరం శ్రీకూర్మాం శ్రీకూర్మనాదుని దేవాలయంలో 1000 కొబ్బరి కాయలు కొట్టారు అనంతరం శ్రీకూర్మనాదుని దేవాలయంలో తెలుగుదేశం పార్టీ నాయుకులు గొండు శంకర్,నవీన్‌కుమార్ కార్యకర్తలు పాల్గోన్నారు.