టిడిఎల్పీ సమావేశంలో పార్టీ అద్యుక్షులు నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు,ప్రస్తుతం వున్న సిట్టింగ్ శాసనసభ్యులును ఎవరినీ మార్చనని అందరూ రాబోయే ఎన్నికలుకు సిద్దం కావాలని సూచించారు.ఈ ప్రకటనతో తెలుగుదేశం పార్టీ నాయుకులుతో ఉత్తేజం మొదలైంది.ఎన్నికలకు ముందుస్తు ప్రణాళికలు చేసుకునేందుక ఈ ప్రకటన చేయుడం జరిగిందని గెలుపే ప్రదాన అజెండాగా ముందుకు వెళ్లాలని పార్టీశ్రేణులుకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది.