తెలుగు విద్యార్దులు ఆందోళన
చిత్తూరు: ఉక్రెయిన్ పై రష్యా యుద్దదాడి ప్రభావంతో ఆందోళన చెందుతున్న తెలుగువిద్యార్దులు ఇపుడు బెలారస్ దేశంలోవున్న విద్యార్దులకు కూడా ఆందోళన మొదలైంది.ఉక్రెయిన్ సమీపంలోవున్న ఈ దేశంపై కూడా రష్యా దాడి చేస్తుందన్న వార్తలు రావడంతో అక్కడ తెలుగు విద్యార్దులు,వారి తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు.ఇక్కడ 375మంది తెలుగువిద్యార్దులు గోమోల్ స్టేట్ లోని గోమెల్ స్టేట్ మొడికల్ యూనివర్సీటీ మోడిసన్ చదువుతున్నారు.చిత్తూరు చెందిన 150మంది విద్యార్దులు ఇక్కడ వుండడంతో చిత్తూరు జిల్లావాసులు తెలుగు విద్యార్దులను చేర్చాలని వేడుకుంటున్నారు.స్వరాష్ట్రానికి పిల్లలును తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.