మందు బాబులం మేము మందుబాబులం…మందుతాగితే మాకు మేము మహారాజులం ఇది గబ్బర్‌సింగ్ సినిమా పాట అనుకుంటున్నారా…కాదు ఇది ఓ తొట్టిగ్యాంగ్ బాగోతం..వడ్డించునోడు మనోడు అయితే కడబంతిలో కూర్చున్నా భోజనం దొరుకుతుంది,అదే మనోడు కాకపోతే మొదటి వరసలో కూడా దొరకదు.అదికార్లు కళ్లు కప్పి కధ నడిపించి నంతమాత్రానా కధ సుఖాంతం అయిపోదు.ఇపుడే కదలకులు మొదలవుతున్నాయి.అక్రమార్కులు బాగోతాలు బట్టబయలు కాబోతున్నాయి.శ్రీకాకుళం పట్టణంలో రహదారిని కబ్జాచేసి దర్జాగా ఇండ్లు నిర్మాణం చేపట్టి నన్ను ఎవరూ ఏమిచేయులేరన్న ధీరుడు ఒకడు,స్మశానాలు రియల్ ఎస్టేట్లు మార్చి బడా రియల్‌ఎస్టేట్‌లా బిల్డప్ ఇచ్చితప్పుడు సర్వేనెంబర్లుతో ప్రజలుకు తప్పుదోవ పట్టించిన శూరుడు ఒకడు,వీరిద్దరికీ ఓనామాలు రాని ఓ తోక మీడియా ప్రతినిది వీరిని కాపాడుతానని అభయం ఇచ్చిన వీరుడు ఒకడు ,వీరు ముగ్గురే తొట్టిగ్యాంగ్..వీరి భాగోతం 8టెలివిజన్ చేతిలో పక్కా సమాచారం వుంది.వీరి ఆగడాలు అడ్డుకట్టువేసే రోజులు వచ్చాయి.వాచ్ దస్టోరీ త్వరలో…మీముందుకు…