త్వరలో పవన్‌కళ్యాణ్‌తో భేటీ`పురందేశ్వరీ
త్వరలో పవన్‌కళ్యాణ్‌తో భేటీ`పురందేశ్వరీ.త్వరలో జనసేన పార్టీ అద్యుక్ష్లు పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతానని పొత్తులపై పార్టీ అదిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ,క్షేత్ర స్దాయిలో నుండి పార్టీ బలేపేతానికి చర్యలు చేపడుతుందని తెలిపారు.త్వరలోనే త్వరలోనే జోన్లు వారీ పర్యటించి నేతలతో కార్యకర్తలతో సమావేశమవుతానని అన్నారు.