త్వరలో బయోమోట్రిక్..?
రాష్ట్రంలో ఉపాద్యాయులు పనివేళలు పై రాష్ట్రప్రభుత్వం డేగ కన్ను వేసే విదంగా త్వరలో బయోమోట్రిక్ విధానాన్ని త్వరలో పక్కాగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాదమిక సమాచారం .దీనిని ముందుగా గుంటూరు,కృష్ణా,నెల్లూరు,విజయనగరం జిల్లాలో పూర్తిస్దాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ బయోమెట్రిక్ విదానం అమలలోకి వస్తే 9.15వచ్చిన ఉపాద్యాయులను లేటుగా పరిగణిస్తారు,అలాగే 3లేటు అయితే ఒక సెలవుగా పరిగణిస్తారు.9.30తరువాత వచ్చిన వారు పూట సెలవుగా గుర్తిస్తారు.