దుస్తులు కూడా విప్పేయ్…కోహ్లి కామెంట్
బంగ్లాదేశ్ ఓపెనర్ షాంటో పై విరాట్‌కోహ్లి సీరియస్ అయ్యారు. ఆట ఆలస్యం ఎందుకు చేస్తున్నావని అసహనం వ్యక్తం చేశారు.ఫాంటు,షూ సాక్స్‌లు సర్దుకుంటేంటే దుస్తులు కూడా విప్పేయంటు వెలుతురు తగ్గిపోతుందని కోహ్లి అన్నారు.