దూకుడు మీదన్న అగ్రహీరోలు
పండగలోపు అగ్రహీరోలు సినిమాలు రాబోతున్నాయి.అగ్రహీరోలు మంచి దూకుడుగా వున్నట్లు సమాచారం .సంక్రాంతికి సత్తాచూపిస్తామంటున్నారు.సంక్రాంతికి చిరు,బాలయ్య సినిమాలు రావడంతో సినీ ప్రేక్షకులుకు అసలైన సంక్రాంతిగా మారబోతుంది. వీర సింహారెడ్డి టైటిల్‌తో బాలయ్య సినిమా రాబోతుంది.