దేశంలో కొత్తగా 25వేల సెల్‌ ఏర్పాటు`కేంద్రం నిర్ణయం

0
311
telugu news

దేశంలో కొత్తగా 25వేల సెల్‌ ఏర్పాటు`కేంద్రం నిర్ణయం
న్యూడిల్లీ:మారుమూల ప్రాంతాలుకు సైతం కమ్యూనికేషన్‌ అందించడమే లక్ష్యంగా కేంద్రం కొత్తగా 25వేలు సెల్‌ టవర్లు ఏర్పాటుచేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.వీటికోసం 26వేల కోట్లు కేటాయించింది.కమ్యూనికేషన్‌ పూర్తి స్దాయిలో అందించేకు ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది.ఈ సెల్‌టవర్లు నిర్మానం పూర్తియింతే దేశం మొత్తం పూర్తిస్దాయిలో సెల్‌ సిగ్నల్సు ఇబ్బందులులేకుండా వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here