దేశంలో భారీగా తగ్గనున్న సిమెంటు,స్టీల్ ధరలు `కేంద్రంప్రకటన
న్యూడిల్లీ: పెట్రోధరలు భారీ తగ్గింపు తో ఊరట ఇచ్చింది కేంద్రం.నిర్మాణరంగంలో సిమెంటు దరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న ట్లు కేంద్ర ఆర్దిక శాఖామంత్రి నిర్మలాసీతారామన్ ఒక ప్రకటన లో తెలిపారు.సిమొంటు లభ్యుత మెరుగు పరచడంలో పాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంటు దరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.దిగుమతి ఆధారిత ఎక్కువగావున్న ప్టాస్టిక్ ఉత్పత్తులు ముడి పదార్దాలు మద్యవర్తులుపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడిoచారు