దేశంలో రెండువేలు మార్కు దాటిన కరోనా కేసులు
డిల్లీ : దేశంలో ఫోర్తు వేవ్ చాపకింద నీరులా పాకుతుంది.సోమవారం నిలకడగా వున్న కరోనా కేసులు మంగళవారం ఒక్కసారిగా 2వేలు మార్కు దాటడంతో అదికార్లు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా డిల్లీ,యూపీ,హర్యానా,రాష్ట్రాలలో కేసులు సంఖ్య పెరుగుతుండడంతో అటు ప్రభుత్వాలు,అదికార్లు అప్రమత్తమయ్యారు.దీనితో పాటు మహామ్మారి కారణంగా 40మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుదవారం ఉదయం హెల్లు బులిటెన్ విడుదల చేసింది.