దేశవ్యాప్తంగా రెండురోజులు లాక్‌డౌన్‌….?

0
923
8television

దేశవ్యాప్తంగా రెండురోజులు లాక్‌డౌన్‌….?
కోవిడ్‌ `19 కొత్త వేరియంట్లు తో విజృంబిస్తున్న ఒమిక్రాన్‌ నియంత్రించేందకు కేంద్రప్రభుత్వం ముందుగానే చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.కేంద్ర కొత్త నిబంధనలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.నూతన సంవత్స వేడుకలు ,దృష్టిలో పెట్టుకుని ,గుంపులుగా జనం గుమిగూడి ఈ వేడుకలు జరుకుంటే వైరస్‌ వ్యాప్తి తీవ్రంగామారుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.డిసెంబరు 31 జనవరి 1వతేదీన ఎవరూ ఇండ్లునుండి బయటకు రాకుండా వుండేందుకు ఈ లాక్‌డౌన్‌ విదించనున్నట్లు విశ్వనీయ సమాచారం.ఇదే జరిగితే ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకులు లేనట్లే…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here