దేశ చరిత్రలో 38మందికి మరణశిక్ష ఇదే తొలిసారి..?
డిల్లీ అహ్మాదాబాద్ వరుస బాంబు పేలుళ్లు కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.49మంది దోషులో 38మందికి మరణశిక్ష విదించి,11మందికి జీవితఖైదీలుగా విదించింది,ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష విధించడంలో దేశంలోనే ఇదే తొలిసారు.కాగా అహ్మాదాబాద్‌లో రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు 2008లో 18చోట్ల వరుస బాంబులు పేళల్లు జరగడంతో 58మంది అక్కడకక్కడే మృతి చెందారు.200మంది గాయాలయ్యాయి