నంద్యాలలో నేడు సిఎం పర్యటన

0
528
8television

నంద్యాలలో నేడు సిఎం పర్యటన
రాష్ట్రముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేడు నంద్యాలలో పర్యటించనున్నారు.ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టునుండి బయలుదేరనున్నారు.11.10గంటలకు నంద్యాల గవర్నమొంటు డిగ్రీకళాశాలకు చేరుకుంటారు.11.35`12.35గంటలు మద్య ఎస్‌పీజీ గ్రౌండుకు చేరుకుని జగనన్న వసతి దీవెన పధకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.అనంతరం 2.25గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సిఎం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here