నకిలీ గల్ఫు ఏజెంటు
నిజామాబాద్ (8టెలివిజన్ ప్రతినిధి)నిజామాబాద్ జిల్లాలో మరో మోసం భయటపడిరది.గల్ఫులో ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూలుచేసి బోర్డు తిప్పేసిన వైనం వెలుగులోకి వచ్చింది.ఆరునెలలు క్రితం ఆర్కే ట్రావెల్సు పేరుతో గల్ఫు ఏజెంటు అవతారం ఎత్తి అందరినీ తనమాయ మాటలతో ఈ మోసానికి తెరతీసాడు.ఇన్నాళ్లుగా తిప్పితూ ఇవాళ వీసాలు ఇస్తామని చెప్పడంతో నిరుద్యోగులు ఇక్కడకి చేరుకున్నారు.అయితే అప్పటికే ఆఫీసుకి తాళాలువేయుడంతో ఖంగుతిని డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.