Monday, June 5, 2023
HomeNewsనర్తురామారావు ఎంఎల్‌సి నామినేషన్‌

నర్తురామారావు ఎంఎల్‌సి నామినేషన్‌

నర్తురామారావు ఎంఎల్‌సి నామినేషన్‌
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చాపురం నియెజక వర్గానికి చెందని నర్తు రామారావు కలెక్టరేట్‌లో వైయస్సాఆర్‌ పార్టీ తరుపున నామినేషన్‌ దాఖలు చేశారు.ముందుగా వైకాపా కార్యకర్తలుతో ర్యాలీగా కలెక్టరు రేటుకు చేరుకుని రిటర్నింగ్‌ అదికారికి నామినేషన్‌పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సాఆర్‌పార్టీ అద్యుక్షులు దర్మాన క్రిష్ణదాసు,జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పిరియా విజయసాయిరాజ్‌ తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments