టాలీవుడ్ మోగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ అందాలనటి లావణ్యత్రిపాఠీ నిశ్చితార్దం హైదరాబాదు మనికొండ లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి అత్యంతసన్నిహితులు పాల్గోన్నారు.ఈ వేడుకకు మోగా స్టార్ చిరంజీవి,రామ్‌చరణ్ పవన్‌కళ్యాణ్ అల్లు అర్జున్ ఉపాసన,పాల్గోన్నారు,ఐదేళ్లగా వీరి ప్రేమ సాగుతుంది.ఏడాది కాలంనుండి మీడియాలో వీరి ప్రేమ వ్యవహారం చక్కెర్లు కొట్టింది.
వీరి ఇద్దరు కలిసి అంతరిక్షం నాగబాబు నివాసంలో ఘనంగా వరుణ్‌తేజ్ లావణ్య నిశ్చితార్దంసినిమా నటించారు.