నాగబాబు సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి పైనగాని ,మోగాఫ్యామిలీ పైన గాని ఈగవాలినా,అబిమానులు ఊరుకోరని ఎంతకైనా తెగిస్తారని జనసేననాయుకులు,సినీనటులు నాగబాబు అన్నారు.అదికారం లేకపోయినా కోట్లాదిమంది అబిమానం వుందని అన్నారు.చిరంజీవి రీఎంట్రీ కోసం ఇంకా అబిమానులు ఎదురుచూస్తున్నారని,ఎవరైనా మోగా ఫ్యామిలీ పై ఎటువంటి కామెంట్స్ చేసినా అబిమానులే దానికి సమాదానం చెబుతారని నాగబాబు అన్నారు.