నావికాదళ నూతన అధిపతి వైస్‌ అడ్మిరల్‌ హరికుమార్‌

0
570
8television

నావికాదళ నూతన అధిపతి వైస్‌ అడ్మిరల్‌ హరికుమార్‌
న్యూడిల్లీ:భారతదేశ నావికాదళ నూతన అదిపతిగా వైస్‌ అడ్మిరల్‌ హరికుమార్‌ భాద్యతలు స్వీకరించారు..డిల్లీలో ఈ రోజు అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నుండి హరికుమార్‌ భాద్యతలు స్వీకరిస్తారు.ఈయన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ,ఐఎన్‌ఎస్‌ రణవీర్‌,ఐఎన్‌ఎస్‌ నిషాంక్‌,ఐఎన్‌ఎస్‌ కోరాయుద్ద నౌకలకు హరికుమార్‌ నాయకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here