ప్రతి నిముషం వ్యక్తి జీవితానికి ఎంతో ముఖ్యమైంది.కాలంతో పరుగులుతీసే నేటి ప్రపంచంలో నిముషాలు పాటును ఇంటిముందుకు అన్ని రకాలు వస్తువులు తీసుకువచ్చే సరికొత్త యాప్‌లో ఓయ్‌గ్రోసరీ అందుబాటులోకి వచ్చింది.మార్కెట్లు లబించే ప్రతివస్తువు బుకింగ్ చేసుకున్న నిముషాలలో ఇంటిముందుకు వచ్చేవిదంగా
ఈ యాప్ పనిచేస్తుంది.నిత్యవసరవస్తువులు తోపాటు కాయకూరలు,చికెన్ సెంటర్లు,రెస్టారెంట్లు ,ఒకటేమిటి అన్నీ మీ అవసరాలు తీర్చే ప్రతివస్తువు నిముషాలలో మీకు అందిస్తుంది.మీరు కోరుకునే షాపునుండే మీకు డెలివిరీ ఇచ్చే ప్రత్యేకత ఈ ఓయ్‌గ్రోసరీ ప్రయివేటు లిమిటెడ్ సంస్ద కల్పిస్తుంది.కేవలం అతితక్కువ డెలివిరీ చార్జులతో మీ ముందకు తీసుకువస్తారు ఓయ్‌గ్రోసరీ డెలివరీ బాయస్,ఇటువంటి సదుపాయం ముందుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరిగింది.క్రమక్రమేణా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ అందుబాటులోకి తీసుకురావడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రజలుకు విలువైన సమయాన్ని వృదాచేయుకుండా వుండే ఈ యాప్ లో అన్ని షాపులు యాడ్ చేసుకునేందుకు ఈ క్రింద నెంబరును కాంటాక్టు చేయండి 9550323572