నీటి ప్రాజెక్టులు,రిజర్వాయర్లు భద్రత పై ప్రత్యేక చర్యలు `సిఎం
అమరావతి: నీటి ప్రాజెక్టులు,రిజర్వాయర్లు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ,ఇంకా అన్నిప్రాజెక్టులు పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.తనకార్యాయలంలో అదికార్లుతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాజెక్టులు ,రిజర్వాయర్లు వద్ద నిర్వహణ సరిదిద్దాలని,రాష్ట్రవిభజన నాటినుండి వీటిని పట్టించుకోలేదని అన్నారు.దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్దితులు వున్నాయి కాబట్టి సమగ్ర నిర్వహణచేయాలని నిర్వహణకోసం తగినంత సిబ్బంది లేకపోతే సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు.