నూకాంబికా అమ్మవారుకు లక్ష గాజులు అర్చన

0
77
telugu news

నూకాంబికా అమ్మవారుకు లక్ష గాజులు అర్చన
అనకాపల్లి : విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లో ఉత్తరాంద్ర ఇలవేల్పు శ్రీ నూకాంబికా అమ్మవారు లక్షగాజులు అర్చన కార్యక్రమం కన్నులుపండుగగా నిర్వహించారు.అమ్మవారును దర్శించుకునేందుకు వివిద ప్రాంతాలునుండి అదిక సంఖ్యలో భక్తులు పాల్గోన్నారు.అమ్మవారుకు సర్వాంగసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here