నేడు చివరి మంత్రి మండలి సమావేశం
అమరావతి: నేడు చివరి మంత్రి మండలి సమావేశం గురువారం సాయంత్రం 3గంటలకు జరగనుంది.ఈ సమావేశం అనంతరం 25మంది మంత్రులు రాజీనామాలు తీసుకునే అవకాశం వుందని విశ్వశనీయ సమచారం.మంత్రి మండలి సమావేశం ఎజెండా సిద్దం చేశారు .అనంతరం మంత్రులు రాజీనామాను కోరేవిదంగా సమవేశం ఏర్పాటుచేశారు.ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,సీదిరి అప్పలరాజు,ఆదిమూలపు సురేష్ వీరిలో ముగ్గురికి లేదా నలుగురుకు మళ్లీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశంవుందని కార్యలయం వర్గాలు తెలుపుతున్నాయి.ఈనెల 9లేదా10న ఉదయం వరకూ ఎవరికి మంత్రులుగా అవకాశం వుంటుందనేది గోప్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి.మరి మంత్రులుగా ఎవరికి అవకాశం వుంటుందో నని మంత్రులలో టెన్షన్ నెలకుంది.