నేడు నియెజక వర్గ ఇన్‌చార్జులతో చంద్రబాబు సమావేశం
అమరావతి: టిడిపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ బలేపేతానానికి 12నియెజక వర్గాలు ఇన్‌చార్జులో నేడు సమావేశం కానున్నారు.విశాఖపట్నం,విజయనగరం,తూర్పుగోదావరి పాటు మరో 9జిల్లాలు ఇన్‌చార్జులతో రెండురోజులుపాటు ఈ సమావేశం జరుగుతుంది.చాలా కాలంగా పార్టీకి దూరంగావుంటున్న గంటా శ్రీనువాసురావుకు సమావేశానకి రమ్మని పిలుపురావడంతో ఈ సమావేశానికి హాజరవుతారో లేదో చూడాలి.ఈ సమావేశం సుదీర్ఘంగా కొన్ని కీలక అంశాలు చర్చకు రానున్నాయి.అంతేకాకుండా కొత్త గా ఎన్నికైన సర్పంచులకు కూడా సమావేశం నిర్వహించనున్నారు.రాబోయే రోజులలో జరిగే ఎన్నికలుకు ఏవిదంగా ముందుకు వెల్లాలని ప్రభుత్వాన్ని ఏవిదంగా చెక్‌పెట్టాలని మళ్లీ తిరిగి ఎన్నికలలో గెలిపొంది అదికారంలోకి రావాలనే అంశాలు చర్చనున్నారు.