NewsPoltical నేడు మూడు రాజధానులు కేసు విచారణ By 8television - January 28, 2022 0 548 Facebook Twitter Pinterest WhatsApp Telegram నేడు మూడు రాజధానులు కేసు విచారణ అమరావతి: నేడు హైకోర్టులో 3రాజధానుల కేసు విచారణ చేపట్టనుంది.త్రిసభ్యధర్మాసనం ఈ కేసు విచారణ చేస్తుంది.కరోనా దృష్ట్యా వర్చువల్ గా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుంది.