నేడు వైకాపా పార్టీ విస్తృతస్దాయి సమావేశం
నేడు వైయస్సాఆర్ పార్టీ విస్తృతస్దాయి సమావేశం జరగనుంది.ఈ సమావేశానకి ఎమ్యేల్యేలు,ఎమ్యేల్సీలు,రీజనల్ కోఆర్డనేటర్లుపాటు జిల్లా అద్యుక్షులు కూడా పాల్గోంటున్నారు.ఈ సమావేశంలో ఎమ్యేల్యే పనితీరు,మంత్రులు పనితీరుపై ఏమి చెబుతారోనని నాయకులు లో గుబులుమొదలైంది.గత సమావేశంలో పనితీరుమార్చుకోకపోతే మీస్దానంలో వేరేవారు వస్తారని ఇప్పటకే చెప్పిన అదిష్టానం ఈ సమావేశంలో ఏమినిర్ణయం తీసుకుంటుందో నని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.అంతేకాకుండా నాయుకలలో గ్రూప్‌రాజకీయాలు,కుమ్ములాటలపై కూడా ముఖ్యమంత్రి దృష్టిసారించినట్లు తెలుస్తుంది.