నేడు సచివాలయం ఉద్యోగ సంఘాలు తో అజయ్‌జైన్ భేటీ
అమరావతి: ప్రోబేషనరీ ప్రకటనపై గ్రామ,వార్డు సచివాలయం ఉద్యోగసంఘాలుతో ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ భేటీ కానున్నారు.వారి ఆందోళన ,వారి సమస్యలుపై చర్చించనున్నారు.ఈ చర్చలో వారికి పూర్తిగా ప్రభుత్వనిర్ణయాలు,ఉద్యోగులు సమస్యలు పై చర్చించనున్నారు.దీనిపై సమగ్ర సమాచారం చర్చించే అవకాశం వుంది.ఈ భేటీతో సచివాలయం ఉద్యోగలులలో ఆసక్తి నెలకుంది.