భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు నైరుతి రుతుపవనాలు కేరళన తాకినట్లు తెలిపారు.దక్షిణ అరేబియా సముద్రం అన్ని ప్రాంతాలలో రుతుపవనాలువ్యాపించినట్లుతెలిపారు. సెంట్రల్ అరేబియా సముద్రం కొన్ని ప్రాంతాలలో లక్ష్యద్వీప్ సహ కేరళలలో తమిళనాడు ప్రాంతాలో వ్యాపించినాయన్నారు.సాదారణంగా జూన్ 1నుండి రుతుపవనాలు రాక వుండాలని గాని ఈ యేడాది వారం రోజలు ఆలస్యమైందని అన్నారు.