పల్సెస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా

0
654
telugu news

పల్సెస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా

 

 

 


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వరా ఇంజనీరింగ్‌ కళాశాల,చిలకపాలెం శ్రీశివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈనెల 12 న శనివారం పల్సెస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్ద                తెలిపింది.బిఫార్మ్‌,బీటెక్‌,ఎమ్మెస్సీ,ఎంటెక్‌,డిపార్మ,ఎంఫార్మ,విద్యార్దులు ఈ జాబ్‌మేళాలో పాల్గోనవచ్చు.vizag@pulsus.com,hr.vizag@pulsus.com కు ముందుగా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారికి 200మందికి ఎంపిక చేయుడం జరుగుతుందన్నారు.పూర్తి వివరాలకు 8712290488 నెంబరుకు సంప్రదించాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here