పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బిజేపి అద్యుక్షులు
ప్రజా సమస్యలే పరిష్కారం ధ్యేయంగా పురుడు పోసుకుని రాష్ట్ర రాజకీయాలలో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన జనసేన పార్టీ అద్యుక్షుడు పవన్‌కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర బిజేపి అద్యుక్షులు సోము వీర్రాజు .జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ అవిర్బావ దినోత్సవం వైభవంగా జరగాలని ఆయన మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.