పవన్‌ కళ్యాణ్‌ హడావుడి ఎక్కువైందని మంత్రి రోజా

0
25
telugu news

చంద్రబాబు అరెస్టు సొంతకొడుకు లోకేష్‌ కంటే పవన్‌ కళ్యాణ్‌ హడావుడి ఎక్కువైందని మంత్రి రోజా అన్నారు.లోకేష్‌,అచ్చెన్నాయుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని,వీరిద్దరు త్వరలో అరెస్టు అవుతారని అన్నారు.,తప్పుచేసిన వారికి చట్టం ఏ శిక్షవేయాలో అదే వేస్తుందని వీరికి తప్పుచేయుక పోతే ఎందుకు ఇంద ఆందోళన చెందుతున్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here