పశుసంవర్దక శాఖ పై సిఎం సమీక్షాసమావేశం
అమరావతి: సిఎం క్యాంపు కార్యాలయంలో పశుసంవర్దక శాఖపై సిఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు.పశుసంవర్దక శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పధకాలు ,అమలు తీరు అదికార్లుతో అడిగా తెలుసుకున్నారు.రాబోయే రోజులలో మరింత సమర్దవంతంగా అదికార్లు పనిచేయాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు అన్ని ప్రజలుకు చేరువయ్యేవిదంగా పనిచేయాలని తెలిపారు.ఎటువంటి లోటు పాట్లు వున్నా వాటిని గుర్తించి నివేదకితయారు చేసి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలని తెలిపారు.ఈ సమీక్షాసమావేశానికి రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అదికార్లు తదితరులు పాల్గోన్నారు.