పార్టీ కార్యక్రమాలు అమలు పట్టణ,మండల అద్యుక్షులు భాద్యత తీసుకోవాలి
టిడీపి జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్
ఇటీవల జరిగిన జోనల్ సమిక్షా సమావేశంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ఏప్రిల్ నెలాఖరుకు శత శాతం పూర్తిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యుక్షులు నారా చంద్రబాబునాయుడు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారని కావున అందరు మండల అద్యుక్షులు పట్టణ అద్యుక్షులు భాద్యత తీసుకుని పూర్తిచేయాలని టిడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్ అన్నారు.ఇదేంఖర్మ,ఓటరు వెరిఫికేషన్,హౌస్‌మాపింగ్ కార్యక్రమాలు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని తెలిపారు.