పిఎస్‌ఎల్‌ వి సి55రాకెట్‌ ప్రయెగం విజయవంతం

0
81
telugu news

పిఎస్‌ఎల్‌ వి సి55రాకెట్‌ ప్రయెగం విజయవంతం
పిఎస్‌ఎల్‌వి సి55రాకెట్‌ప్రయోగం విజయవంతమైంది.నాలుగు దశలలో ఈ ప్రయెగం నిర్వహించారు.20.35ని.తరువాత శూన్యప్రదేశంలోకి వెల్లిన రాకెట్‌ కక్ష్యలో ఉపగ్రహాలు పనిచేయునున్నాయి.భూమికి 586కిలోమీటర్లు దూరంలో ఈ రాకెట్‌తిరుగుతుంది.ఇస్రోకు ఈ ప్రయెగం57వ ప్రయెగం.ఈ ఏడాది తోలి ప్రయెగం విజయవంతం కావడంతో ఇస్రోలో విజయెత్సవాలు జరిగాయి.యాడాదికి 12ప్రయెగాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.741కిలోలు టెలియాస్‌`2, 16కిలోలలూమ్‌ లైట్‌ ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here