పీఆర్సీ పై సిఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన..?

0
801
8television

పీఆర్సీ పై సిఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన..?
తిరుపతి:పీఆర్సీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.వరద బాదిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సిఎం జగన్మోహన్‌రెడ్డిని తిరుపతిలో సరస్వతీ నగర్‌ లో ఉద్యోగులు తరుపున కొందరు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తియిందని ,పదిరోజులలో ప్రకటన చేస్తామని సిఎం చెప్పారు.ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు ఈ విషయం తెలియుచేశారు.మరో పదిరోజులలో కీలక ప్రకటన రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here